వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఉప్పల్‌లో 17 ఏళ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేసి, గర్భవతిని చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి సహకారంతో అబార్షన్ చేయించినట్లు సమాచారం.
బాలిక అక్క ఫిర్యాదుతో నిందితుడు, బాలిక తల్లి, సహకరించిన బంధువుపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

