వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలోని హుజురాబాద్–పరకాల ప్రధాన రహదారిపై రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు పోస్తున్నారు. దీంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు రైతులకు అవగాహన కల్పించి, రహదారిపై ఉన్న ధాన్యం రాశులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైతులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు.
Comments
Loading comments...

