వార్తలకు తిరిగి వెళ్లండి

దేవేందర్‌నగర్‌లోని ఉప్పల్ బేబీ పాండ్, పోర్టబుల్ చెరువులను జోనల్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అందుబాటులో ఉన్న సౌకర్యాలు, జరుగుతున్న పనులను పరిశీలించిన కమిషనర్.. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, వారి భద్రత, సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

