వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు పెరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధి కోసం కంపెనీలు మెమొరీ చిప్స్‌ను అధికంగా వినియోగిస్తుండటమే దీనికి ప్రధాన కారణం.
దీనివల్ల మార్కెట్లో చిప్స్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ ప్రభావం స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ప్లేస్టేషన్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ వ్యయంపై పడి, అంతిమంగా వినియోగదారులపై ధరల భారం పడనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Comments
Loading comments...

