Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్‌పే వాలెట్ ఛార్జీలపై స్పష్టత: వినియోగదారులకు ఊరట

Follow Udayam on Google
Akshitha Jun 20, 2026 6:30 PM జాతీయంబిజినెస్
ఫోన్‌పే వాలెట్ ఛార్జీలపై స్పష్టత: వినియోగదారులకు ఊరట - Udayam
ఏడాదిగా వాడని ఫోన్‌పే వాలెట్‌లపై మాత్రమే ఛార్జీలు ఉంటాయని, ఇవి యూపీఐ లేదా బ్యాంకు ఖాతాలపై ప్రభావం చూపవని సంస్థ స్పష్టం చేసింది. బ్యాలెన్స్ లేకుంటే ఎలాంటి నెగటివ్ ఛార్జీలు వసూలు చేయమని వెల్లడించింది. వాలెట్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటే కేవలం ఓటీపీ వెరిఫికేషన్ లేదా ఒక లావాదేవీ చేయడం ద్వారా ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చని ఫోన్‌పే తెలిపింది. భయాందోళనలు వద్దు, సాధారణ లావాదేవీలు కొనసాగించుకోవచ్చని సంస్థ యూజర్లకు సూచించింది.

Comments

G
Loading comments...