వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల పెండింగ్ పీఆర్‌సీని మంచి ఫిట్‌మెంట్‌తో అమలు చేయించి, 6 డీఏలు ఇప్పించే బాధ్యత తనదేనని ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం గద్వాల పీఆర్‌టీయూ సమావేశంలో మాట్లాడారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

