Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 05, 2026 5:01 PM హైదరాబాద్General
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన డీజీపీ - Udayam
హైదరాబాద్ : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ గురువులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమాజాన్ని మార్చడంలో, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఆయన కొనియాడారు. లోకాన్ని ఉత్తమంగా మారుస్తున్న ఉపాధ్యాయులందరికీ పోలీస్ శాఖ తరపున సెల్యూట్ చేస్తున్నట్లు SMలో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...