వార్తలకు తిరిగి వెళ్లండి

కరవు పరిస్థితుల్లో గ్రామీణ పేదలను ఆదుకునేందుకు ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్ చేశారు.
ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేల పింఛన్, 200 రోజుల పని, రోజుకు రూ.700 వేతనం ఇవ్వాలని కోరారు. కర్నూలులో జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా కార్యదర్శి కేవీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

