వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప సర్పంచ్లకు ఉన్న చెక్ పవర్‌ను వెంటనే రద్దు చేయాలని జిల్లా సర్పంచుల ఛాంబర్ అధ్యక్షుడు బత్తుల వెంకట రాములు గౌడ్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం అదనపు కలెక్టర్ హరిప్రియకు వినతిపత్రం సమర్పించారు. సర్పంచుల గౌరవ వేతనం పెంచడంతో పాటు సమయానికి నిధులు విడుదల చేయాలని కోరారు.
Comments
Loading comments...

