వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీ ఇంజినీర్ చందన్ గుప్తాను మాస్కో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన భార్య స్నేహ ఆరోపించారు. రష్యా సైన్యంలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని, భర్తను భారత్‌కు తీసుకురావాలని ప్రధాని మోదీని కోరారు.
స్నేహ వీడియోపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఈ విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది.
Comments
Loading comments...

