వార్తలకు తిరిగి వెళ్లండి

దేవన్నపేట ORRలోని ఉనికిచర్ల బ్రిడ్జి వద్ద రోడ్డుపై రైతులు వేసిన ధాన్యం కుప్పల కారణంగా తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న మోడెం కిరణ్ కుమార్ అదుపుతప్పి కిందపడటంతో గాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు.
గతేడాది ఇదే కారణంగా ఓ వ్యక్తి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డుపై ధాన్యం కుప్పలు తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

