Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్‌లో విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:29 PM ఆసిఫాబాద్General
బెజ్జూర్‌లో విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ - Udayam
బెజ్జూర్ మండలం అంబాగట్టా గ్రామంలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మహిళా సంఘాల సభ్యులు కుట్టిన ఏకరూప దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఐకేపీ సీసీ జంగిటి రంగయ్య మాట్లాడారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన యూనిఫాంలను స్వయం సహాయ మహిళా సంఘాల ఆధ్వర్యంలో కుట్టించి సంబంధిత పాఠశాలలకు అందిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...