Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరులో ఎంపీటీసీ ఎన్నికల వేడి

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 10:18 AM ఏలూరుGeneral
ఉంగుటూరులో ఎంపీటీసీ ఎన్నికల వేడి - Udayam
ఉంగుటూరు మండలంలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ ఎన్నికలపై కూటమి పార్టీల్లో చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు దక్కించుకోవాలని జనసేన ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ కూడా అదే స్థాయిలో సీట్లు కోరుతున్నట్లు సమాచారం. బీజేపీకి 2-4 ఎంపీటీసీ స్థానాలు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీట్ల పంపకాలపై ఇప్పటి నుంచే లెక్కలు మొదలయ్యాయి.

Comments

G
Loading comments...