వార్తలకు తిరిగి వెళ్లండి
130వ సవరణ బిల్లుపై కేంద్రం అనూహ్య నిర్ణయం

దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు-2025కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాబోయే వర్షాకాల సమావేశాల్లో దీనిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకూడదని కేంద్ర ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
బిల్లుపై అధ్యయనం చేస్తున్న జేపీసీ నివేదిక సమర్పణకు మరింత సమయం కోరడంతో ఈ వాయిదా పడింది. జేపీసీ చైర్‌పర్సన్ అపరాజిత సారంగి అధ్యక్షతన జరిగిన సమావేశంలో న్యాయ, రాజ్యాంగపరమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు.
Comments
Loading comments...