వార్తలకు తిరిగి వెళ్లండి
కేంద్రం వ్యూహాత్మక బిల్లుల రీ-ఎంట్రీ

త్వరలో ప్రారంభంకానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కీలకమైన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను మళ్లీ ఉభయసభల్లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
గత ఏప్రిల్ బడ్జెట్ సమావేశాల్లో మూడో వంతు మెజారిటీ లేకపోవడంతో వీగిపోయిన ఈ బిల్లులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో జరిగిన ఎన్డీఏ మంత్రుల భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.
Comments
Loading comments...