వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రపతి ముర్ము మూడు దేశాల పర్యటన

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19 నుంచి మాల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో అధికారిక పర్యటన చేయనున్నారు. దౌత్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సాగనున్న ఈ మూడు దేశాల పర్యటనపై అంతటా ఆసక్తి నెలకొంది.
ఈ పర్యటనలో భాగంగా 20న మాల్డోవా అధ్యక్షురాలు మాయా సాందుతో రాష్ట్రపతి ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. పరస్పర సహకారం, ద్వైపాక్షిక అంశాలపై ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Comments
Loading comments...