Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెన్-బెట్వా ప్రాజెక్ట్‌పై గిరిజన సమరం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 17, 2026 4:47 PM జాతీయంGeneral
కెన్-బెట్వా ప్రాజెక్ట్‌పై గిరిజన సమరం - Udayam
రూ.44,605 కోట్ల వ్యయంతో చేపడుతున్న దేశంలోనే తొలి నదుల అనుసంధాన ప్రాజెక్ట్ ‘కెన్-బెట్వా’పై మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా గిరిజనులు, ముఖ్యంగా మహిళలు వినూత్నంగా నిరసనలు తెలుపుతున్నారు. మెడకు ఉరితాళ్లు తగిలించుకోవడం, చితిపై పడుకోవడం, నడుం లోతు నీటిలో నిల్చోవడం వంటి ఆందోళనలతో తమ ఉనికి, అడవులు, జీవనోపాధిని కాపాడుకునేందుకు పోరాడుతున్నారు.

Comments

G
Loading comments...