Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆర్బీఐ పేరుతో భారీ మోసం

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 17, 2026 6:41 PM జాతీయంGeneral
ఆర్బీఐ పేరుతో భారీ మోసం - Udayam
లక్ష రూపాయల నగదు లభించాలంటే 7,500 రూపాయల పన్ను చెల్లించాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేరుతో సర్క్యులేట్ అవుతున్న నకిలీ లేఖలపై కేంద్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ఆర్బీఐ ఎన్నడూ వ్యక్తిగత సమాచారాన్ని గానీ, డబ్బులను గానీ అడగదని స్పష్టం చేస్తూ.. ఇటువంటి మోసపూరిత లింకులు లేదా సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించింది.

Comments

G
Loading comments...