వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండ్రాజవరం మండలంలో వర్షాలు లేక, ఎండ తీవ్రత పెరగడంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సకాలంలో సాగునీరు అందక పంటల దిగుబడిపై ఆందోళన చెందుతున్న రైతులు.. అధికారులు వెంటనే స్పందించి నీరు అందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

