వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలు మండలంలో గురువారం ఉదయం 9 గంటల వరకు 12.43 శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఉండ్రాజవరంలో 13.52 శాతం, పెరవలిలో 12.53 శాతం, తాళ్లపూడిలో 12.40 శాతం, చాగల్లులో 12 శాతం పోలింగ్ నమోదైంది.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారని, మధ్యాహ్నానికి పోలింగ్ శాతం మరింత పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

