Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ మహిళా మోర్చాకు కొత్త సారథి

Follow Udayam on Google
Harika Aug 20, 2026 3:16 PM మెదక్General
బీజేపీ మహిళా మోర్చాకు కొత్త సారథి - Udayam
బీజేపీ మెదక్ జిల్లా మహిళా మోర్చా అధికార ప్రతినిధిగా ఎక్కలదేవి ఉమాదేవి నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఉమాదేవి తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ఎంపీ రఘునందన్‌రావు, జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్‌కు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...