Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీలక బిల్లుల పునఃప్రవేశానికి కేంద్రం కసరత్తు

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 17, 2026 4:45 PM జాతీయంGeneral
కీలక బిల్లుల పునఃప్రవేశానికి కేంద్రం కసరత్తు - Udayam
రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), మహిళా రిజర్వేషన్ బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. లోక్‌సభ స్థానాలను అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం పెంచేలా కొత్త ప్రతిపాదనతో ముందుకు రానుంది. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల (360) మెజారిటీని సాధించేందుకు ఇతర పార్టీలతో కేంద్రం చర్చలు జరుపుతోంది. ఎన్డీయే కూటమి బలం ప్రస్తుతం తిరుగుబాటు ఎంపీల మద్దతుతో 319కి చేరింది.

Comments

G
Loading comments...