Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోర్నోగ్రఫీని చట్టబద్ధత చేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 10:21 AM జాతీయంGeneral
పోర్నోగ్రఫీని చట్టబద్ధత చేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నాలు - Udayam
రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఆయుధాలు, డ్రోన్ల కొనుగోలుకు నిధులు సమకూర్చుకునేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం అడల్ట్ కంటెంట్‌ను లీగల్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే పన్నుల రూపంలో ఏటా కోట్ల ఆదాయం సమకూరడంతో పాటు అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని ఉక్రెయిన్ ఎంపీలు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...