వార్తలకు తిరిగి వెళ్లండి

తమ డిమాండ్లను నెరవేర్చకపోతే జులై 9న తుది పోరాటం ప్రారంభిస్తామని జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) పాక్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. అంతర్జాతీయ ప్రతినిధులను పీఓకే పర్యటనకు ఆహ్వానించింది.
తమ నాయకుల విడుదల, నిత్యావసరాల సరఫరా, ఒప్పందాల అమలును జేఏఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం హింసకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రజలంతా నిరసనల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.
Comments
Loading comments...

