వార్తలకు తిరిగి వెళ్లండి

రాయపర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఉద్యోగుల సమయపాలనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్ణీత వేళల్లో కొన్ని ఉద్యోగుల కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో పనుల కోసం వచ్చే ప్రజలు నిరీక్షించాల్సి వస్తోందన్నారు.
సిబ్బంది సమయానికి హాజరై ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

