Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్మార్ట్‌ఫోన్ల ధరలకు రెక్కలు

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 9:48 AM జాతీయంవాణిజ్యం
స్మార్ట్‌ఫోన్ల ధరలకు రెక్కలు - Udayam
శామ్‌సంగ్ తన 11 మోడళ్ల ధరలను రూ.2,000 చొప్పున పెంచగా, షావోమీ 15 మోడళ్ల ధరలను రూ.1,000 నుంచి రూ.4,000 వరకు పెంచింది. విడిభాగాలు, మెమొరీ చిప్‌ల ధరలు పెరగడమే ఇందుకు కారణం. వివో, ఒప్పో, రియల్‌మీ కూడా ఇదే బాటలో ధరలు పెంచనున్నాయి. దీంతో రూ.20 వేలలోపు 5జీ ఫోన్ కొనడం కష్టంగా మారుతోంది. ఇప్పటికే అధిక ధరల కారణంగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు తగ్గాయి.

Comments

G
Loading comments...