Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Follow Udayam on Google
Sai Nath Nov 17, 2026 9:54 AM జాతీయంవాణిజ్యం
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు - Udayam
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,36,790, 22 క్యారెట్ల ధర రూ.1,25,390గా ఉంది. కిలో వెండి ధర రూ.1,89,900కు చేరింది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...