వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 512.34 పాయింట్లు పెరిగి 82,104.79 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 146.80 పాయింట్లు లాభపడి 25,291.10 వద్ద ముగిసింది.
ముడిచమురు ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడులు, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ షేర్ల కొనుగోళ్లు మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి.
Comments
Loading comments...

