Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగాల పేరుతో కానిస్టేబుల్ మోసం

Follow Udayam on Google
I siva prasad Sep 21, 2026 6:48 PM నెల్లూరుGeneral
ఉద్యోగాల పేరుతో కానిస్టేబుల్ మోసం - Udayam
తిక్కవరం గ్రామానికి చెందిన వెంకటరమణయ్య కుమారులకు హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని కానిస్టేబుల్ మస్తానయ్య 12 లక్షల రూపాయలు డబ్బు తీసుకొని ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశారని గూడూరు సిపిఐ నాయకులు శశి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు శశి మాట్లాడుతూ చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామంలో వెంకటరమణయ్య జీవనం సాగిస్తున్నాడని తెలిపారు.

Comments

G
Loading comments...