వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంధకారంలో మగ్గుతున్న కాలనీ ప్రాంతాలకు సంబంధించి "అస్రా కాలనీ అంతర్గత వీధులలో నెల రోజులుగా అంధకారం" శీర్షికతో ప్రచురించిన వార్తను మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపాదికన స్పందించారు.
బుధవారం సదరు అంతర్గత వీధులలో వీధి స్తంభాలకు వీధి దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో కాలనీవాసులు ఉదయం డిజిటల్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

