Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై విచారణ

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 12:57 PM నెల్లూరుGeneral
ఉదయగిరిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై విచారణ - Udayam
ఉదయగిరి మండలం వెంగళరావునగర్‌లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై కావలి డీఎస్పీ రమణకుమార్‌ విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన నప్పెర్ల కృష్ణకుమారిపై దూషణలు, దాడి చేసినట్లు గోగుల నాగమణి, ఆమె కుమారుడు శ్రీహరి, స్టాలిన్‌పై కేసు నమోదైంది. గ్రామానికి చేరుకున్న డీఎస్పీ ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించారు. కలిగిరి సీఐ సుబ్బారావు, ఉదయగిరి ఎస్‌ఐ మహేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...