Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్ హౌజ్ ఆఫ్ లాడ్స్ సభ్యుడిగా ఉదయ్ నాగరాజు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 13, 2026 12:24 PM కరీంనగర్తెలంగాణ
బ్రిటన్ హౌజ్ ఆఫ్ లాడ్స్ సభ్యుడిగా ఉదయ్ నాగరాజు - Udayam
బ్రిటన్ హౌజ్ ఆఫ్ లాడ్స్ సభకు ఎంపికైన ఎంపీ ఉదయ్ నాగరాజును పౌర సన్మాన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు అభినందించారు. భారతదేశం నుంచి ఆయన ఈ స్థానం సాధించడం తెలంగాణకు, ఉమ్మడి కరీంనగర్ ప్రాంత ప్రజలకు ఎంతో గర్వకారణమని కొనియాడారు.

Comments

G
Loading comments...