Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానేరు వాగులో పడిపోయిన రెండు బైకులు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 13, 2026 11:13 AM రాజన్న సిరిసిల్లGeneral
మానేరు వాగులో పడిపోయిన రెండు బైకులు - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా పదిర–రామలక్ష్మణపల్లె వద్ద మానేరు వాగు కాజ్‌వేపై వరద నీరు ప్రవహిస్తోంది. వాగు దాటేందుకు ప్రయత్నించిన రెండు బైకులు నీటిలో పడిపోయాయి. అయితే బైక్‌లపై ఉన్న వాహనదారులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వరద నీరు ప్రవహిస్తున్న సమయంలో కాజ్‌వే దాటేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

Comments

G
Loading comments...