వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్ మండలం తురాటిలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న శ్రీ శివాలయానికి సంబంధించిన ప్లానింగ్, లైన్ ఎస్టిమేట్, సాంకేతిక అనుమతి పత్రాన్ని మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి గ్రామస్థులకు అందజేశారు.
ఆలయ నిర్మాణానికి సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి,జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో సర్పంచ్ శ్యాంసుందర్,వీడీసీ అధ్యక్షుడు ముత్యం పాల్గొన్నారు.
Comments
Loading comments...

