Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలు మార్చాలని డిమాండ్

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 11:23 AM అనకాపల్లి General
తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలు మార్చాలని డిమాండ్ - Udayam
రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలోని చలిసింగం గ్రామంలో తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలను వెంటనే మార్చాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు కోరారు. వాటితో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి పాత స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని బుధవారం డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...