Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో ఇందిరాగాంధీ విగ్రహంపై దాడికి యత్నం

Follow Udayam on Google
Harika Nov 04, 2026 11:43 AM కామరెడ్డిGeneral
కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలోని ఇందిరా చౌక్‌లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి యత్నించాడు. విగ్రహంపైకి ఎక్కి బండరాయితో తల, భుజాల భాగాలపై కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...