Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో నర్సీపట్నంలో ముసురు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 10:24 AM అనకాపల్లి General
తుఫాన్ ప్రభావంతో నర్సీపట్నంలో ముసురు - Udayam
తుఫాన్ ప్రభావంతో నర్సీపట్నంలో సోమవారం ఉదయం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. ఆకాశం మేఘావృతమై అడపాదడపా చిన్నపాటి వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు రోజువారీ పనులకు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వర్షంలో తడుస్తూ అవస్థలు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా పట్టణంలో జనజీవనం కొంత మందగించింది.

Comments

G
Loading comments...