వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే తుఫాన్ నేపథ్యంలో పలాస నియోజకవర్గ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశించారు. మూడు మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, విద్యుత్ శాఖ డీఈతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ముందస్తు చర్యలను సమీక్షించారు.
లోతట్టు, తీర ప్రాంతాలను గుర్తించి అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విద్యుత్ అంతరాయాల నివారణకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు.
Comments
Loading comments...

