Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ పై అధికారుల అప్రమత్తత

Follow Udayam on Google
K Anuradha Sep 21, 2026 11:21 AM శ్రీకాకుళంGeneral
తుఫాన్ పై అధికారుల అప్రమత్తత - Udayam
తుఫాన్‌ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌తో ఫోన్‌లో సమీక్షించి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు, తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, విద్యుత్‌, వైద్య సదుపాయాలు సిద్ధం చేయాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...