వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిన్నగంజాం తహశీల్దార్ జే. ప్రభాకర్ రావు సూచించారు. పర్యాటకులు సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లవద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

