Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ముప్పుపై అచ్చెన్నాయుడు సమీక్ష

Follow Udayam on Google
Ram Sep 21, 2026 2:07 PM జాతీయంGeneral
తుఫాన్ ముప్పుపై అచ్చెన్నాయుడు సమీక్ష - Udayam
శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ముప్పు నేపథ్యంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో ఫోన్‌లో సమీక్షించారు . లోతట్టు , తీర ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని , అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు . పునరావాస కేంద్రాల్లో ఆహారం , నీరు , విద్యుత్ , వైద్యం సిద్ధంగా ఉంచాలని , మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు .

Comments

G
Loading comments...