వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం ఏపీ ప్రభుత్వం 20 జిల్లాలకు రూ.27 కోట్లు విడుదల చేసింది. తీవ్ర ప్రభావిత ఏడు జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మిగిలిన 13 జిల్లాలకు రూ.కోటి చొప్పున కేటాయించింది.
పునరావాస శిబిరాలు, తాగునీరు, ఆహారం, పాలు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య పనులకు నిధులు వినియోగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఆదేశించారు.
Comments
Loading comments...

