వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో తాగునీటిని వృథా చేసినందుకు ప్యారడైజ్ హోటల్‌కు జలమండలి అధికారులు రూ.20 వేల జరిమానా విధించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో నీటి వృథాను గుర్తించి, అరికట్టాలని సిబ్బందిని ఆదేశించారు.
ఇటీవల జూబ్లీహిల్స్‌లోని ఫోర్ ఫాదర్స్ పబ్‌కు కూడా రూ.20 వేల జరిమానా విధించి, నీటి కనెక్షన్ తొలగించారు. నీటి వృథాపై అధికారులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

