Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జన ఏర్పాట్ల కోసం ఆందోళన

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 3:38 PM హైదరాబాద్General
హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జన ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేస్తూ భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. బారికేడ్లు తొలగించే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం సమితి సభ్యులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. జీహెచ్‌ఎంసీ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఏర్పాట్లు చేయకపోతే తామే చేసుకుంటామని సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...