Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రోల్స్‌ తో భయపడ్డా: ఐశ్వర్య లక్ష్మి

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 9:38 AM జాతీయంవినోదం
ట్రోల్స్‌ తో భయపడ్డా:  ఐశ్వర్య లక్ష్మి - Udayam
కింగ్ ఆఫ్ కోతా సినిమా పరాజయం, తనపై వచ్చిన ట్రోల్స్ తన కెరీర్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయని నటి ఐశ్వర్య లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విమర్శల భయంతోనే కొన్ని సినిమా అవకాశాలు, వాణిజ్య ప్రకటనలను కూడా వదులుకున్నానని ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Comments

G
Loading comments...