వార్తలకు తిరిగి వెళ్లండి

‘కింగ్ ఆఫ్ కోథా’ పరాజయం, తనపై వచ్చిన ట్రోలింగ్ తన కెరీర్‌ను ప్రభావితం చేశాయని నటి ఐశ్వర్య లక్ష్మి తెలిపారు. ఆ సినిమా తర్వాత అవకాశాలు ఇవ్వడానికి మలయాళ చిత్రపరిశ్రమ భయపడినట్లు అనిపించిందన్నారు.
దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఓ ప్రకటనలో నటించే అవకాశం వచ్చినా ట్రోలింగ్ భయంతో ఆ ప్రాజెక్ట్‌ను వదులుకున్నానని చెప్పారు.
Comments
Loading comments...

