వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి ఒక్కరికీ 5,000 డాలర్లు ఇస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనికి ట్రంప్ డివిడెండ్ అని పేరు పెట్టినట్లు తెలిపారు.
సుంకాల ద్వారా వచ్చే ఆదాయంతో ఈ నిధులను సమకూర్చుతామని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు. ఒబామాకేర్ లబ్దిదారులకు 500 డాలర్ల రిబేట్ చెక్కులు ఇస్తామని కూడా ట్రంప్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

