Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్‌ తగ్గించేందుకు ఎలివేటెడ్‌ కారిడార్లు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 07, 2026 8:27 AM హైదరాబాద్General
ట్రాఫిక్‌ తగ్గించేందుకు ఎలివేటెడ్‌ కారిడార్లు - Udayam
చీఫ్‌ సెక్రటరీ సంజయ్‌ ప్యారడైజ్‌ ప్రాంతంలో నిర్మించనున్న ఎలివేటెడ్‌ కారిడార్లను పరిశీలించారు. మెట్రో రైల్‌ ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్‌తో కలిసి పనుల ప్రణాళికను సమీక్షించారు. కారిడార్ల నిర్మాణంతో బొల్లారం, గన్‌రాక్‌ ఎన్‌క్లేవ్‌, షామీర్‌పేట్‌ ప్రాంతాలకు రాకపోకలు సులభమై, ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...