Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ సెంటర్ ప్రారంభం

Follow Udayam on Google
T. SRINU BABU Sep 05, 2026 12:11 AM పల్నాడుGeneral
ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ సెంటర్ ప్రారంభం - Udayam
వినుకొండ తిమ్మాయపాలెం రోడ్డులో నూతన ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ సెంటర్‌ను చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో శుక్రవారం ప్రారంభించారు. దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను త్వరగా మరమ్మతు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు ఈ కేంద్రం ఉపయోగ పడుతుందని జీవీ తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబి ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...