వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలోని ఎల్లంపల్లి గేట్ గేట్ సమీపంలో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ ను సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పూజ చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

